Take care of your body

Table of Contents

General tips

🌿 మన శరీర శక్తి గడియారం 🌿

🕰️ ఏ సమయానికి ఏ అవయవం చురుగ్గా పనిచేస్తుందో తెలుసుకోండి! 🕰️

🍁 ఉదయం 5AM - 7AM 👉 పెద్దపేగు యాక్టివ్ గా ఉంటుంది. 👉 ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. 👉 వ్యాయామం చేయడం శ్రేయస్కరం. 👉 టీ, కాఫీ తాగకూడదు.

🍁 ఉదయం 7AM - 9AM 👉 మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. 👉 ప్రోటీన్లు, పండ్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోండి. 👉 ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది.

🍁 ఉదయం 9AM - 11AM 👉 ప్లీహం (spleen) యాక్టివ్ గా ఉంటుంది. 👉 జీవక్రియలను సమతుల్యంలో ఉంచుతుంది. 👉 ఉదయం తీసుకున్న ఆహారాన్ని శరీరం గ్రహిస్తుంది.

🍁 11AM - 1PM 👉 గుండె శక్తివంతంగా పనిచేస్తుంది. 👉 శరీర భాగాలకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. 👉 శక్తి ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది.

🍁 1PM - 3PM 👉 చిన్నపేగులు పని చేస్తాయి. 👉 బ్రేక్‌ఫాస్ట్ మరియు లంచ్ జీర్ణం పూర్తవుతుంది. 👉 తక్కువ పని చేయడం మంచిది.

🍁 3PM - 5PM 👉 మూత్రాశయం యాక్టివ్ గా ఉంటుంది. 👉 నీరు ఎక్కువగా తాగాలి. 👉 వ్యర్థాలు తొలగింపుకు సహాయపడుతుంది.

🍁 5PM - 7PM 👉 కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి. 👉 రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలు పంపించడం జరుగుతుంది. 👉 తేలికపాటి స్నాక్ తీసుకోవచ్చు.

🍁 7PM - 9PM 👉 పెరికార్డియం యాక్టివ్ గా ఉంటుంది. 👉 రాత్రి భోజనం పూర్తిగా ముగించాలి. 👉 మెదడు మరియు ఇతర అవయవాలు ఉత్తేజితమవుతాయి.

🍁 9PM - 11PM 👉 థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు పని చేస్తాయి. 👉 శరీర ఉష్ణోగ్రత, మెటబాలిజం నియంత్రణ జరుగుతుంది. 👉 నిద్రకి సిద్ధమవ్వాలి.

🍁 11PM - 1AM 👉 మూత్రాశయం మళ్ళీ యాక్టివ్ అవుతుంది. 👉 గాల్ స్టోన్స్ ఉన్నవారికి నొప్పి వచ్చే సమయం. 👉 తేలికగా ఉండాలి.

🍁 1AM - 3AM 👉 కాలేయం చురుగ్గా పని చేస్తుంది. 👉 నిద్రలో ఉండటం తప్పనిసరి. 👉 లివర్ శుద్ధి జరుగుతుంది.

🍁 3AM - 5AM 👉 ఊపిరితిత్తులు చురుగ్గా ఉంటాయి. 👉 దగ్గు వస్తే శరీరం విష పదార్థాలు బహిష్కరిస్తోంది అని అర్థం.

🙏 ఓం శివకేశవాయ నమః 🙏


Links to this note